0, 12 February, 2019

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

National

oi-Kannaiah

|

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 22, 2019 లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ

మొత్తం పోస్టుల సంఖ్య : 73

పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్, జూనియర్ అకైంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోవర్ డివిజన్ క్లర్క్

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 22 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: 10వతరగతితో పాటు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి

NWDA Recruitment 2019 apply for 73 JE,Stenographer Posts

వయస్సు : 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు

వేతనం: నెలకు రూ.

జూనియర్ ఇంజినీర్: నెలకు రూ. 35400 - 1,12400/-

జూనియర్ అకౌంటెంట్: రూ.29,200 - 92,300/-

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 : రూ. 25,500 - 81,100

లోవర్ డివిజన్ క్లర్క్: రూ.19000- 63200/-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 31 జనవరి 2019

దరఖాస్తులకు చివరితేదీ :22 ఫిబ్రవరి 2019

మరిన్నివివరాలకు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Let's block ads! (Why?)