మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? రాత్రి పూట నిద్ర రావడం లేదని తెగ బాధపడుతున్నారా? నిద్ర రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది నిద్ర అని వైద్యులు ఇప్పటికే చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు ఇక టీనేజర్లు రాత్రిపూట
మనకు లభించే సహజ ఆహార పదార్థాల్లో మునగ ఒకటి. ఈ మునగ ఆకులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. మునగ ఆకులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మునగ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే
జుట్టు మనిషి ముఖానికి అందాన్ని ఇచ్చే ముఖ్యమైన అలంకారం. మనుషుల్లో జుట్టు రాలడం సమస్య వారిని ఆత్మన్యూనతా భావానికి గురి చేస్తుంది. చాలామంది జుట్టు తెగ ఊడిపోతుందని దిగులు పడుతూ ఉంటారు. జుట్టు సమస్యలకు సీజనల్గా వచ్చే మార్పులు కూడా ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఇక జుట్టు సమస్యలకు గల కొన్ని కారణాలను, అలాగే
ప్రకృతి మనకు ప్రసాదించిన వరం వేప చెట్టు. ఎందుకంటే ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు మానవాళి ఎంతో మేలు చేస్తాయి. ఆకులు, కాయలు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలో మనిషికి ఉపయోగపడే ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు వల్ల మనుషలకే పంటలకు రక్షణ ఉంటుంది. వేప కాయాల రసం పంటపై స్ప్రే చేస్తే కీటకాలు నశిస్తాయి.