గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చూపించిన అర్థానికి పెనుదుమారం రేగింది. గాడ్ బ్లెస్ యూ అనే వాక్యానికి హిందీలో అనువాదం అస్సలాం అలైకుమ్ అర్థం వస్తుందని చూపించింది. నిజానికి ఆ వ్యాక్యానికి హిందీలో భగవాన్ అప్కా బాల కరే అని చూపించాలి.. కానీ ఈ ఎర్రర్‌ను ట్విట్టర్ పసిగట్టేసింది. దానిని నెటిజన్లు ట్వీట్ చేస్తుండటంతో వెంటనే గూగుల్ తప్పు సరిదిద్దుకుంది.
సోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అతని చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. యూఎన్ అవార్డు వచ్చినా.. తాను చేసిన సాయం
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి
సోనూ సూద్ .. ఆపద వస్తే ఆదుకునే కనిపించే దేవుడిలా మారిపోయారు. సమస్య ఏదైనా సరే చిటికెలో స్పందిస్తూ మన్ననలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి కూడా సాయం చేశారు. అయితే అతనికీ కూడా ఒక సమస్య వచ్చింది. సాయం చేయాలని వేలాది మెయిల్స్ రావడంతో.. ఆయనే ఆశ్చర్యపోయారు. మెయిల్స్ వివరాలు, సమస్యలకు సంబంధించి ఇవాళ ట్వీట్